నేడు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మీరాయ్, కిష్కింధపురి రెండు సినిమాలు స్ట్రాంగ్ పోటీతో నిలిచాయి. కాగా.. మీరాయ్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. కిష్కింధపురి సినిమాకు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశారు. ఈ రెండు సినిమాల్లో మీరాయ్ సినిమాకే పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్, బడ్జెట్, అప్పటికే తేజ కు హనుమాన్ ద్వారా వచ్చిన పాపులారిటీ.. ఈ రేంజ్‌లో హైప్‌కు కారణం. ఇక సినిమాకు ప్రీవియస్ […]