టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మరికొద్ది రోజుల్లో మీరాయ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పనిచేశాడు. మంచు మనోజ్, శ్రియ శరణ్ తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా.. పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ డ్రామాగా రూపొందింది. ఇక సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో […]