యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ బ్లాక్ బస్టర్ సక్సెస్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఇప్పటికి థియేటర్లో మంచి ఆక్యుపేన్సితో సందడి చేస్తుంది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కచ్చితంగా సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని.. హనుమాన్ రికార్డులను సైతం బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ.. తేజ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం […]