మీరాయ్‌ పార్ట్ 2 టైటిల్ లీక్.. విలన్ గా ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌ బ్లాక్ బస్టర్ కొట్టి తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా మంచి మనసున్న వ్య‌క్తిగా , మంచు మ‌నోజ్ ఓ పవర్ఫుల్ […]