సెకండ్ డే కూడా అదరగొట్టిన మీరాయి కలెక్షన్స్.. రిస్క్ లో ప్రభాస్ రికార్డ్..!

యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌. భారీ అంచనాల‌ నడుమ సెప్టెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్‌ టాక్ ద‌క్కించుకోవ‌డంతో కలెక్షన్ల‌ పరంగాను సత్తా చాటుతుంది. సినిమాకు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. మనోజ్, తే. నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. ఒకరికి ఒకరు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారంటూ, లొకేషన్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి అంటూ ప్రశంసలలు కురుస్తున్నాయి. కేవలం […]