టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని మొదటిసారి ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని దూసుకుపోతుంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదని ట్రైలర్ కట్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాతో సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను […]