మిరాయ్ బ్లాక్ బస్టర్‌తో తేజ సజ్జకు కొత్త టెన్షన్.. బిగ్ లాస్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌ సెన్సేషనల్ రిజ‌ల్ట్‌ను అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రితిక నాయక్‌ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కార్తీక్ ఘట్టమ‌నేని దర్శకుడుగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌లో మంచి మౌత్ టాక్ ని దక్కించుకుంది. తేజ సజ్జ‌ నటన, పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు నేటిజన్స్. ఓ పక్కన పొగడ్తలు వస్తున్నప్పుడు.. […]

‘ మీరాయ్ ‘ స్టోరీ ఇదే.. తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హ‌నుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా ఆయన సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రీయా, రితికా నాయక్ తదితరులు కీలకపాత్రలో మెరవ‌నున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, […]