టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మీరాయ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. రితికా నాయక హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో.. శ్రియ శరణ్, జగపతిబాబు కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒకటి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమా పై హైప్ పెరిగింది. ఈ క్రమంలోనే.. పాన్ […]