టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్‌లో మరింత అంచనాలను పెంచేసింది. రితికా నాయక్ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో.. జగపతిబాబు, శ్రియ శరన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో […]