” మీరాయ్ ” మీనింగ్ తెలుసా.. ” హనుమాన్ ” లాంటి విజువల్ బ్లాస్ట్ పక్కానా..!

గతంలో సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా ఆయనే కథ, కంటెంట్ సంబంధం లేకపోయినా.. స్టార్ హీరోల సినిమాలు అయితే చాలు సక్సెస్ అందుకునేవి. ఇప్పుడు కేవలం స్టార్ హీరోల చరిష్మా సరిపోదు.. కచ్చితంగా సినిమాలో అద్భుతః అనిపించే కంటెంట్ ఏదో ఉండాలి. ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి. అప్పుడే సినిమా సక్సెస్ అందుకుంటుంది. దీనికి అసలైన నిదర్శనం ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు. చిన్నచిన్న సినిమాలుగా రిలీజై కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. రికార్డులు […]