తేజ సజ్జ సెన్సేషన్.. మిరాయ్ తో ఇండస్ట్రియల్ రికార్డ్..!

టాలీవుడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌. హనుమాన్ లాంటి పాన్‌ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన ఈ సినిమాతో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాడు. హనుమాన్‌ని మించిపోయే రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్‌ సైతం తమ రివ్యూ షేర్ చేసుకుంటున్నారు. మీడియం రేంజ్ టైర్ 2 హీరోల విషయంలో ఇండస్ట్రియల్ ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేయడం అంటే అది సాధారణ విషయం […]