యంగ్ హీరో తేజస్ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మంచు మనోజ్, శ్రీయ శరణ్, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజై ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో […]