టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ సక్సెస్ తర్వాత రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే.. ఆడియన్స్‌లో భారీ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. కేవలం.. మౌత్ టాక్‌తోనే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా.. సినిమాకు క్యూ కట్టేలా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు మేకర్స్. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని […]