మిరాయ్ సక్సెస్ జోష్ లో తేజ సజ్జ.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులను తేజా అఫీషియల్ గా ప్రకటించి.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా అయ‌న హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కావడం విశేషం. మెరాయ్‌ తర్వాత.. తేజ సజ్జ లైనప్ గురించి లేటెస్ట్‌గా రివీల్ చేశాడు. మిరాయ్‌ సెకండ్ పార్ట్ కోసం […]