మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ఇండస్ట్రీలో నటిగా మారింది మీరా వాసుదేవన్. గోల్‌మాల్ సినిమాలో కీలక పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత అంజలి ఐ లవ్ యు సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఆడియన్స్ కు పరిచయమైంది. అయితే.. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో.. సరైన ఫెమ్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ వరుస సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ పొంతం చేపుకుంది. […]

