2025 సంక్రాంతి బరిలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పెద్ద పెద్ద సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్, చిరు, బన్నీ, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది హీరోలు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నా సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలపై అంచనాలు తగ్గడమే కాదు.. కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలు అసలు వర్కౌట్ అవుతాయా.. […]