టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో 13 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వెండి తెరపై కనిపించిందే లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా భారీ లెవెల్ లో మెగా ట్రీట్ ఫ్యాన్స్ కు అందించనున్నాడట చిరు. ఇంతకీ.. ఆ లిస్ట్ ఏంటో […]