పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. పండ‌గ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్‌..!

టాలీవుడ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లవ్లీ స్టార్ కపుల్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట కూడా ఒకటి. ఇక.. ఈ జంట తాజాగా అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. నేడు ఉదయం (బుధవారం) హైదరాబాద్‌లోనే ప్రముఖ రెయిన్బో హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.   దీంతో ఈ జంట‌కు అందరూ […]