టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఉపాసన జంట పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ కపుల్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో క్లింకారకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే చరణ్ కు ఓ వారసుడు పూడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మెగా దంపతులు ఫ్యాన్స్ కు బిగ్ […]