మెగా కాంపౌండ్ నుంచి డైరెక్టర్ ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాకే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కొంతమంది టాలీవుడ్ లో తమ సత్తా చాటుకుంటున్నారు.. మరి కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నారు. చిరంజీవితో మొదలైన ఈ మెగా వృక్షం.. పవన్, అల్లు అర్జున్, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, శిరీష్ ఇలా చాలా భారీ లిస్ట్ అయిపోయింది. ఇక ఇదే […]