మెగా కోడలికి సీఎం రేవంత్ కీలక పదవి.. ఆ విభాగంలో ఉపాసనకు పోస్ట్..!

తాజాగా మెగా ఇంటి కోడలు.. రాంచరణ్ సతీమణి అయిన ఉపాసన తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక బాధ్యతలను అందిపుచ్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణ క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొచ్చింది. రేవంత్ ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ హాబ్ ఆఫ్‌ తెలంగాణను ఏర్పాటు చేసి ఈ సంస్థకు చైర్మన్గా.. సంజీవ్‌ […]