ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా 157 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం షూట్ పిక్స్ కొందరు ఆకతాయిలు రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ పిక్స్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ ఘాటుగా స్పందించారు. […]