టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా అందం, అమాయకత్వం కలబోసిన అద్భుతమైన రూపం బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఎలేసింది. ఇప్పటికి పలు సీనియర్ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా మెరుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఎన్నో విషయాలను పంచుకుంది. ఇక హీరోయిన్ సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయింది. సౌందర్య, నేను మొదటి నుంచి […]