వావ్.. మీనా కూతురు ఇప్పుడెలా ఉందో చూసారా.. అందంలో అమ్మను కూడా మించిపోయిందే..!

టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా గురించి పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్గా మరి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని.. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రజనీ ఇలా ఎంతోమంది సూపర్ స్టార్లతో నటించి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్గా ఒకప్పుడు […]