టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న చిరు.. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూట్.. సర్వే గంగా జరుగుతుంది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న.. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఏడది సంక్రాంతి […]