” లిటిల్ హార్ట్స్ “దెబ్బకు మౌళి రేంజ్ డబుల్.. ఈ సినిమాకు ముందు నెల సంపాదన ఎంతంటే..?

యంగ్ న‌టుడు మౌళి లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొద‌టి మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా రిలీజైన‌ కేవలం నాలుగు రోజుల్లోనే.. డబల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటే.. ఆడియన్స్‌కు ఏ రేంజ్ లో కంటెంట్ కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ఇండస్ట్రీకి మరో నేచురల్ హీరో వ‌చ్చాడంటూ కామెంట్లు సైతం వినిపించాయి. మౌళి నటనకు ఆడియన్స్ నుంచి […]