కూలీ మీద భారీ అంచనాలు – లోకేష్ గ్యాంబ్లింగ్ ఫ్లాప్ అయ్యిందా?

లోకేష్ కనకరాజ్ అంటేనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే యూత్ నుంచి మాస్ వరకూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. “కూలీ” అనే టైటిల్ రివీల్ అయ్యినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ ఆ అంచనాలే చివరికి సినిమా మీద భారమైపోయాయి. ఈసారి లోకేష్ ఒక పెద్ద పాన్‌ఇండియా కాంబినేషన్ తీసుకొచ్చాడు. ప్రతి భాష నుంచి ఒక స్టార్‌ని పట్టుకొచ్చి భారీగా కాస్ట్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ […]