మెగాస్టార్ మాస్ అవతారం.. బాబీతో మరో పవర్ ప్యాక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక […]

పవన్‌ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. వీరమల్లు – ఓజీ టీజర్ ఫెస్టివల్ రాబోతుంది!

పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల కోసం ఆసక్తికరమైన రెండు బిగ్‌ అప్డేట్స్ ఒకేసారి వచ్చాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓజీ టీజర్‌పై కూడా హైపే నెలకొంది. ఇవే కాకుండా, రెండు సినిమాల మధ్య సంబంధం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్! వీరమల్లు రిలీజ్ ఖరారు!.. వీరమల్లు సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకొని […]

రెండు రోజుల్లో రెండు మరణాలు.. రవితేజ జీవితంలో చీకటి..!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా […]