వార్ 2 బయ్యర్స్ కు నాగ వంశీ జాక్పాట్.. ఏ నిర్మాతా చేయని పని.. !

సినిమా అంటేనే మాయ ప్రపంచం.. ఎప్పుడు.. ఎవరి ల‌క్‌ ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు.. ఎవరు పాతలానికి వెళ్ళిపోతారో చెప్పలేని పరిస్థితి. కేవలం సినిమా నటినటులు, డైరెక్టర్లే కాదు.. ప్రొడ్యూసర్ల సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల సంగతి అట్టుంచితే.. మధ్యలో ఉన్న బయ్యర్స్ సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటారు. అయితే.. నిర్మాతల గురించి ఆలోచించేవారు కూడా బయ్యర్స్ గురించి పెద్దగా […]

కింగ్డమ్ రిలీజ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్.. !

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నటించిన తాజా మూవీ మాస్ జాతర. మొదట మేలో రిలీజ్ అవుతుందని టాక్ వినిపించినా ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. కచ్చితంగా.. మొదటి చెప్పిన రిలీజ్ డేట్ సినిమా రిలీజ్ చేస్తారా.. లేదా అని అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అదే సంస్థ నిర్మించిన కింగ్‌డ‌మ్ […]

చిరుకు ఎదురెళుతోన్న రవితేజ.. మాస్ మహారాజు రిస్క్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మ‌ల్లిడి వశిస్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి మేకర్స్‌తో మాట్లాడి ఈ […]