నీ బయోపిక్ నేనే తీస్తా.. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ క్రేజీ కాన్వర్జేషన్.. టాప్ సీక్రెట్ రివిల్..!

ఇటీవల కాలంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. మూవీ టీం అంతా.. వైవిధ్యమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్‌ను తమ వైపు తిప్పుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూ.. సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పబ్లిక్ స్టంట్స్‌ చేస్తుంటే.. కొంతమంది వెబ్సైట్, డెలివరీ బాక్స్ల ద్వారా రకరకాలుగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు.. తమ సినిమాల కోసం కలిసికట్టుగా చేసిన […]