ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ట్ డైరెక్టర్‌లుగా తమని తాము ప్రూవ్ చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. ఆహార్నిశలు దానికోసమే శ్రమిస్తారు. వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్సఃను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. తన స్టైల్తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని.. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకడు. టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను […]