చిరు – నయన్ ” మీసాల పిల్ల ” సాంగ్‌కు మిక్స్డ్ టాక్.. కారణమేంటి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాకముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడం.. చిరంజీవి సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడంతో ఆడియన్స్‌లో ఆశ‌క్తి నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమాలో వింటేజ్‌ చిరుని చూడబోతున్నామని.. చిరంజీవి కామెడీ టైమింగ్ త‌గ్గ‌ట్టు ఇటీవ‌ల కాలంలో […]