మారుతి ఎమోషనల్ పోస్ట్.. మా నాన్న అరటి పళ్ళు అమ్మిన ఈ ధియేటర్ లోనే అంటూ..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ది రాజాసాబ్. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమా టీజర్ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మారుతి ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మారుతి.. ఒకప్పుడు నాన్న‌ అరటి పళ్ళు అమ్మిన ఇదే ప్రాంతంలో.. ఇప్పుడు నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. […]