వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా డీలక్స్ పేరుతో సెట్స్ పైకి వచ్చిన సినిమా రెండేళ్ల షూటింగ్ తర్వాత ది రాజా సబ్ టైటిల్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా టీజర్ సైతం రిలీజ్ అయి ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో […]
Tag: Maruti direction
” రాజాసాబ్ ” ఆగమనం అప్పుడే.. టీజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న కామెడీ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి మరింతగా మొదలైంది. ఎప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో షూటింగ్ […]