టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మెరవనున్నారు. ఇక.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. తాజాగా.. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక.. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ […]

