టాలీవుడ్ హీరో నారా రోహిత్ ,హీరోయిన్ సిరిలెళ్ల ఎంగేజ్మెంట్ గత కొంతకాలం క్రితం గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఇద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిపోయిందట. ఇప్పటికే రెండు కుటుంబాల సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ కూడా అయ్యిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ లెళ్ల పసుపు ఇంట్టో దంచే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితోను పంచుకుంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి పెళ్లి పనులు ప్రారంభమైపోయాయి.. ఇంతకీ వెన్యూ […]