ఒక్కో సినిమాకు రు. 4 కోట్లు అడిగిన పూజా రేటు ఢ‌మాల్‌… బాగా త‌గ్గించేసిందే…?

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో పూజా హెగ్డే కూడా ఒకటి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ‌రుస స‌క్స‌స్‌లు రావ‌డంతో రెమ్యూనరేషన్ ను కూడా అంచలంచగా పెంచుతూ వచ్చింది. గ్లామర్ షోలతో కుర్రకారుకు హీటెక్కిస్తూ.. విపరీతంగా ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుందో.. అంతే వేగంగా వరుస ప్లాప్‌ల‌తో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. […]