టాలీవుడ్‌లో తిరుగులేని నటుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కోట శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఏ పాత్రలో నటించినా.. తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఆయన.. కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచి టాలీవుడ్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఆయన నటించిన పాత్రలు అమరమైనవి. కామెడీ పండించినా, విలన్‌గా నటించిన, తన యాసతో మెప్పించినా.. ఇక పాత్ర ఏదైనా హావభావాలు, డైలాగులతో ఆడియన్స్ ఆకట్టుకోవడం ఆయన […]