నార్త్ లో కన్నప్ప సెన్సేష‌న్‌.. రికార్డ్ బ్రేకింగ్ ధ‌ర‌కు శాటిలైట్ డీల్స్ క్లోజ్‌..!

టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా కన్నప్ప సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్‌, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజై.. మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం విష్ణు సినిమా ఓటీటీ డీల్స్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ‌ డీల్ […]

కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు హీరో గా ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగ్రవాల్ వంటి దిగ్గజా నటుల కాంబినేషన్లో బాలీవుడ్ మహాభారత డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన డివోషనల్ హిట్ సినిమా కన్నప్ప .. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో […]

అందుకే బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘కన్నప్ప’ చేశా.. కారణం ఇదే మంచు విష్ణు క్లారిటీ..?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది . అలాగే ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ కూడా నిర్వహించారు . ఇక ఈవెంట్ లో హీరో విష్ణు తో పాటు […]

ఓపెనింగ్ వసుళ్ళతోనే ఇండస్ట్రియల్ హిట్ ఎలా విష్ణు.. ‘ కన్నప్ప ‘ పై మొదలైన ట్రోల్స్..!

డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా నటించిన మైథిలాజికల్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక సినిమాలో ప్రభాస్ , మోహన్లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక‌ ఏకంగా […]

కన్నప్ప టీంకు బిగ్ షాక్.. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్..!

ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో సినిమా తెరకెక్కి సేఫ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు.. సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలకు సైతం కంటిపై కునుకుండ‌టం లేదు. కారణం లీక్‌ల భయం. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి రిలీజ్ వరకు ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మూవీ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న.. ఏదో ఒక పోస్టర్, లేదా ఒక సీన్, లేదంటే మేకర్స్ దాచిపెట్టిన లుక్స్ ఇలా ఎప్పటికప్పుడు లీక్స్ వైరల్ గా మారుతూనే ఉంటున్నాయి. […]

కన్నప్పలో శివలింగ రూపం అలా ఎందుకు ఉందంటే.. శ్రీకాళహస్తి వాయు లింగం గురించి తెలుసా..?

డైనమిక్ హీరో మంచి విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన విష్ణు ఈ సినిమాతో జాక్పాట్ కొట్టాడు. అయితే మొదట ఈ సినిమాను చేయాలని విష్ణు 2013 నుంచే ప్లానింగ్స్ మొదలుపెట్టాడట. రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు హీరోగా తెర‌కెక్కిన భక్త కన్నప్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. స్టోరీ తో ప్రభాస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా.. క‌న్న‌ప్ప‌ రీమేక్ […]

విష్ణు ‘ కన్నప్ప ‘ డే 1 ఓపెనింగ్స్ సెన్సేషనల్ రికార్డ్.. ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే..?

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో మంచు విష్ణు హీరోగా.. తెర‌కెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని స్ట్రాంగ్ కలెక్షన్లు కొల్లగొడుతుంది. సినిమా రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే […]

ప్రపంచవ్యాప్తంగా ” కన్నప్ప “.. డే వన్ వసూళ్ల ప్రొడక్షన్ లెక్కలు ఇవే..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో న‌టించిన లేటెస్ట్ మైథ‌లాజిక‌ల్ మూవీ క‌న్న‌ప్ప. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్, కాజ‌ల్ త‌దిత‌రులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను అవి ప్రొడ‌క్ష‌న్స్‌, 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌తిష్ట‌త్మ‌కంగా రూపొందించాడు మోహ‌న్ బాబు. ఇక అనౌన్స్‌మెంట్ అప్ప‌టినుంచే ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న క‌న్న‌ప్ప తాజాగా రిలీజై పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ […]

విష్ణు ” కన్నప్ప ” కు మనోజ్ షాకింగ్ రివ్యూ..!

గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదాలకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్య డైలాగ్‌కు సెటైరిక‌ల్ కౌంటర్లు కూడా వేశాడు మ‌నోజ్‌. అంతేకాదు.. తాజాగా కన్న‌ప్ప రిలీజ్ ముందు.. విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. సినిమా కోసం మా నాన్నగారు.. ఆయన బృందం ఎన్నో […]