జాక్పాట్ కొట్టిన మంచు మనోజ్.. మెగా హీరో మూవీలో విలన్ ఛాన్స్..!

టాలీవుడ్ క్రేజీ హీరో మంచు మనోజ్ తాజాగా మిరాయ్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటించి ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన మనోజ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తన పర్ఫామెన్స్ కు ఆడియన్స్‌ రావడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా మెగా హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించే […]