ఒక తెలుగు మూవీనే మరో తెలుగు మూవీని చంపేస్తుంది.. మనోజ్ కామెంట్స్ ఆ సినిమా గురించేనా..?

తాజాగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్.. మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్‌పై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వాస్త‌వానికి భైరవం సినిమా కంటే.. తాజాగా రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఖ‌లేజా కు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి మనోజ్‌కు […]

అది నాన్న నుంచి నాకు వచ్చిన ఆస్తి.. కన్నప్ప హార్డ్ డిస్క్ పై మనోజ్ రియాక్షన్..!

మంచి మోహన్ బాబు తనయుడు విష్ణు, మనోజ్‌ల‌మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న తీవ్ర వివాదం గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో కోల్డ్ వార్‌గా మొదలైన ఈ వివాదం.. తర్వాత రోడ్డుకెక్కింది. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అంటూ తిరగడం.. మీడియా ముందు మనోజ్ రచ్చ రచ్చ చేయడం.. అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వివాదంలో పోలీసులు ఇన్వాల్వ్ కావడంతో గొడవ సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ.. ఈ అన్నదమ్ముల మధ్య వివాదం తాజాగా మరో కొత్త మలుపు […]