అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇప్పటికే సినిమా 40 % షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ని కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేష్ రోల్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే వాస్తవానికి శంకర […]