మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరి కొద్ది రోజుల్లోనే ఆ గుడ్ న్యూస్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. చిరంజీవి కెరీర్ లో చాలా రేర్ గా వచ్చిన జోనర్ కావ‌డంతో.. ఇప్పటికే అంద‌రిలోను ఆసక్తి మొదలైంది. కాగా.. దానికి తగ్గట్టు కామెడీ, ల‌వ్‌, యాక్షన్ అన్ని ఎమోషన్స్ ను ఈక్వల్‌గా మిక్స్ చేసి సినిమాను చాలా కేర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో […]