స్పెషల్ సాంగ్ మ్యాటర్ లో చిరు సెన్సేషన్.. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఐదు ద‌శాబ్ధాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం మెగాస్టార్ స్టైల్. ఈ విషయంలో మాత్రం చిరు తర్వాతే ఇంకా ఏ హీరో అయినా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా తాజాగా.. మరోసారి కొత్త ట్రెండ్ సెట్ చేయాల‌ని మెగాస్టార్ ఫికో్స్ అయ్యాడ‌ట‌. స్పెషల్ సాంగ్ అంటే అందరికీ హాట్ బ్యూటీలే గుర్తుకు వస్తారు. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే.. […]