మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!

దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు ఎవరు అంటే టక్కున అనిల్ రావిపూడి పేరే గుర్తొస్తుంది. పాన్ ఇండియాలో ఆయన ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా.. ప్రాంతీయ భాషలోనే తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా.. ఆయన తెర‌కెక్కించే ప్రతి సినిమా మిడిల్ క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తూ ఉంటాడు. తను పెట్టిన ప్రతి ఒక్క రూపాయి రిటన్ బ్యాక్ అయ్యేలా కథ‌ డిజైన్ చేస్తాడు. […]