మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆయన ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందం, ఫిట్నెస్, డ్యాన్స్ గ్రేస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాల లైనప్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రస్తుతం చిరు చేతిలో ఉన్న ప్రాజెక్టులో మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు అనడంలో […]