మన శంకర వరప్రసాద్ గారు.. చిరు, వెంకీ కాంబోలో వచ్చే ఫస్ట్ సీన్ అదే.. మాస్ ఆడియన్స్ కు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో మెర‌వ‌నున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే అఫీషియల్గా వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సినిమా గ్లింన్స్‌ రిలీజ్ చేశారు టీం. ఇందులో చిరంజీవి కోటు, సూటు వేసుకుని బాస్ […]