మెగా ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్.. ఫ్యాన్స్ కు ట్రిపుల్ ఫిస్ట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా రిలీజై.. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. భోళా శంకర్ సినిమా తర్వాత ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ చేయాలని మెగాస్టార్ ఎన్నో ప్లాన్స్ చేసినా.. సినిమాలో నటిస్తూనే ఉన్న ఇప్పటివరకు ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే.. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ కు డబల్ కాదు.. ట్రిపుల్ ఫీస్ట్ ఇచ్చేలా మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ చేశారంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. భోళా […]

” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక.. సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ కీలక పాత్రలో మెరవ‌నున్నాడట‌. ఇప్పటికే.. ఈ విషయాన్ని వెంకటేష్‌తో పాటు.. మేకర్స్‌ సైతం వెల్లడించారు. కాగా.. త్వరలోనే వెంకటేష్ షూటింగ్‌లో సందడి చేయనున్నాడని.. మెగాస్టార్ చిరంజీవి […]