బర్త్ డే స్పెషల్: స్టైలిష్ లుక్ లో వెంకీ మామ.. మన శంకర వరప్రసాద్ గారు సర్ప్రైజ్ అదుర్స్..!

ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే చాలు స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ కంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. అయితే.. కేవలం ఫ్యాన్స్‌ కాదు.. యాంటీ ఫ్యాన్స్ కూడా మొదలైపోతారు. కానీ.. ఇండస్ట్రీలో ఎలాంటి నెగెటివిటీ లేకుండా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. యాంటి ఫ్యాన్స్ లేకుండా కొనసాగడం అంటే అది తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యం. అలాంటి వారిలో కచ్చితంగా విక్టరీ వెంకటేష్ పేరు వినిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి […]