ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఓ సినిమా తరుకెక్కి సక్సెస్ అందుకోవాలంటే సినిమా స్టోరీ తో పాటు.. డైరెక్షన్, యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ.. ఈ మూడు అంశాల్ని సరైన లెవెల్ లో బ్యాలెన్స్ చేస్తూ వచ్చే వ్యక్తి ఎవరంటే మాత్రం దర్శకుడు అనే చెప్పాలి. ఇక టాలీవుడ్‌లో అలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లలో.. అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఎనర్జీ అన్నింటిని సమపాళ్లలో […]

